Lrc Player

04_-_Maya_Maya

Unknown artist
[05:48.97]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:12.27] అ:మాయ మాయ మాయ అంతా మాయ

[00:17.78] ఛాయ ఛాయ ఛాయ అంతా ఛాయ ||మాయ||

[00:34.52] సంతోషి సంతోషి సంతోషి

[00:38.02] కో: నువ్వు సంతోషంలో తేలే సన్యాసి

[00:41.77] అ: సంతోషి సంతోషి సంతోషి నీ

[00:45.04] సంతోషి నీతోటి సహవాసి ||మాయ||

[01:03.04] పట్టీ పట్టనట్టుగా ఉండీ లేనట్టుగా

[01:10.28] తామరు ఆకుల్లో నీరల్లె నువ్వు

[01:14.51] అంటీ అంటక ఉండు ||తామర||

[02:11.49] అ: వాసన అందం వాడితె అంతం

[02:14.49] పువుల చందం మనుషు ల జన్మం

[02:17.98] భువిలో మనకు శాశ్వతమేదీ

[02:21.77] పవళింపు వరకు స్వతంత్రమేదీ

[02:25.50] విషయం చెబితె అతనిది సోది

[02:29.27] విషమం పేరే రాజకీయ వాది

[02:32.28] అందులో ఏమున్నది అది ఓ పదవుల వ్యాధి

[02:37.82] మనిషికి కాలు చెయ్యే మరవని నేస్తాలయ్యే

[02:45.26] సంద్రాలపై నూనె బిందువుమల్లె

[02:48.94] నువ్వు అంటీ అంటక వుండు ||మాయ||

[03:47.05] ఆ: గాలమ్మా గాలమ్మా నా చెలినికిదీ తెలుపమ్మా

[03:54.81] కన్నీరే కన్నీరు నా మనసే చదువమ్మా

[04:03.05] మాయల్లే చాయల్లే కన్నె వలపు

[04:08.30] ఏ నాడు మారదులే

[04:12.29] ప్రాణంలో ప్రాణంగా ఉన్న సొగసు

[04:17.35] వసివాడి పోనిదిలే

[04:20.33] గాలమ్మా గాలమ్మా

[04:23.33] నా చెలునికిదీ తెలుపమ్మా

[04:28.83] అ: పట్టీ పట్టనట్టుగా

[04:30.58] ఆ: పట్టే రస పట్టుగా

[04:32.34] అ: ఉండీ లేనట్టుగా

[04:34.09] ఆ: వచ్చే లేటెస్టుగా

[04:36.33] అ: తామర ఆకుల్లో నీరల్లె నువ్

[04:39.33] అంటీ అంటక ఉండు

[04:43.34] తామర ఆకుల్లోనీరల్లె

[04:47.09] ఆ: నువ్ నాతో జంటగా వుండు

[04:50.83] సంతోషి సంతోషి సంతోషి నువ్వు

[04:54.58] నా జంటై వెంటొస్తే సంసారి

[04:58.07] సంతోషి సంతోషి సంతోషి నువ్వు

[05:02.08] తాకేస్తే అవుతాలే నీ దాసి

[05:19.58] అ: పట్టీ పట్టనట్టుగా ఉండి లేనట్టుగా కో: ||మాయ||

[05:27.83] తామర ఆకుల్లో నీరల్లే

[05:30.84] నువ్ అంటీ అంటక వుండు....

[05:34.61] తామర ఆకుల్లో నీరల్లే

[05:38.09] ఆ: నువ్ నాతో జంటగ వుండు