Dhimmatirige
[00:04.41] ఎవడు కొడితే దిమ్మ తిరిగి
[00:09.40] మైండ్ బ్లాక్ అయిపొద్దొ ఆడే నా మొగుడు
[00:37.15] దుబై యెల్లి సెంటే తెచ్చా
[00:46.89] జపాన్ యెల్లి పౌడరు తెచ్చా
[00:00.00] మలేషియా మొత్తం తిరిగి
[00:00.00] మల్లె పూలు మల్లె పూలు
[00:00.00] కోసుకొచ్చా కోసుకొచ్చా
[00:00.00] చైనా సిల్క్ పంచె తెచ్చా
[00:00.00] సింగపుర్ వాచే తెచ్చా
[00:00.00] రంగూన్ వెళ్ళి రంగు రంగు
[00:00.00] కళ్ళజోడు కళ్ళజోడు
[00:00.00] తీసుకొచ్చా తీసుకొచ్చా
[00:00.00] పెట్టుకో ఉంగ రాలె తెచ్చా
[00:00.00] ఎత్తి పట్టుకో నీకు చెయ్యందించా
[00:00.00] ముస్తాబు ముద్దుగున్నదె
[00:00.00] ఓ కొత్త గున్నదె
[00:00.00] ఓ లమో లమో నిన్నే చూస్తే
[00:00.00] దిమ్మ తిరగే దిమ్మ తిరిగే
[00:00.00] ధుమ్ము ధుమ్ముగా దిమ్మ తిరిగే
[00:00.00] హేయ్ దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే
[00:00.00] కమ్మ కమ్మ గా దిమ్మ తిరిగే
[00:00.00] దుబై యెల్లి సెంటే తెచ్చా
[00:00.00] జపాన్ యెల్లి పౌడరు తెచ్చా
[00:00.00] మలేషియా మొత్తం తిరిగి
[00:00.00] మల్లె పూలు మల్లె పూలు
[00:00.00] కోసుకొచ్చా కోసుకొచ్చా
[00:00.00] చైనా సిల్క్ పంచె తెచ్చా
[00:00.00] సింగపుర్ వాచే తెచ్చా
[00:00.00] రంగూన్ వెళ్ళి రంగు రంగు
[00:00.00] కళ్ళజోడు కళ్ళజోడు
[00:00.00] తీసుకొచ్చా తీసుకొచ్చా
[00:00.00] సిలక సింగారి రామ చిలక సింగారి జున్ను తునక
[00:00.00] రంగేలీ రస గులిక గులిక అదిరె సరుకా
[00:00.00] స్నానాల వేళ సబ్బు బిళ్ళ నవుతా
[00:00.00] తడికే నై నీకు కన్ను కొడతా
[00:00.00] టవలు లాగా నేను మారిపోతా
[00:00.00] తీర్చుకుంటా ముచ్చటా
[00:00.00] నీ గుండె మీద పులి గోరవుతా
[00:00.00] నీ నోటికాడ చేప కూరవుతా
[00:00.00] నీ పేరు రాసి గాలికెగరేస్తా
[00:00.00] పైట చెంగు బావుటా
[00:00.00] నువ్వే కానీ కలకండైతే
[00:00.00] నేనో చిన్న చీమై పుడతా
[00:00.00] తేనిగల్లే నువ్వెగబాడితే
[00:00.00] పూట కొక్క పువ్వు లాగా నీకు జత కడతా
[00:00.00] దిమ్మ తిరగే దిమ్మ తిరిగే
[00:00.00] ధుమ్ము ధుమ్ముగా దిమ్మ తిరిగే
[00:00.00] హేయ్ దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే
[00:00.00] కమ్మ కమ్మ గా దిమ్మ తిరిగే
[00:00.00] నీ వంక చూసి మంచి నీళ్ళు తాగినా
[00:00.00] నీ తాటి కల్లు తాగినట్టు తూలనా
[00:00.00] తెల్లని నీ ఒంటి రంగు లోన
[00:00.00] ఏదో నల్ల మందు ఉన్నదే
[00:00.00] నీ పక్కన ఉండి పచ్చి గాలి పీల్చినా
[00:00.00] ఏదోలా ఉంది తిక్క లెక్కన
[00:00.00] వెచ్చని నీ చూపులతోనా
[00:00.00] బంగారు భంగు దాస్తివే
[00:00.00] మిర మిర మిరియం సొగసే
[00:00.00] పాంటీ కింద నలిగేదేపుడే
[00:00.00] కర కర వడియం లా
[00:00.00] నీ కౌగిలింత లోన
[00:00.00] నన్ను నంజుకోరా ఇప్పుడే
[00:00.00] దిమ్మ తిరగే దిమ్మ తిరిగే
[00:00.00] ధుమ్ము ధుమ్ముగా దిమ్మ తిరిగే
[00:00.00] హేయ్ దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే
[00:00.00] కమ్మ కమ్మ గా దిమ్మ తిరిగే
[00:00.00] హేయ్ దుబై యెల్లి సెంటే తెచ్చా
[00:00.00] జపాన్ యెల్లి పౌడరు తెచ్చా
[00:00.00] మలేషియా మొత్తం తిరిగి
[00:00.00] మల్లె పూలు మల్లె పూలు
[00:00.00] కోసుకొచ్చా కోసుకొచ్చా
[00:00.00] చైనా సిల్క్ పంచె తెచ్చా
[00:00.00] సింగపుర్ వాచే తెచ్చా
[00:00.00] రంగూన్ వెళ్ళి రంగు రంగు
[00:00.00] కళ్ళజోడు కళ్ళజోడు
[00:00.00] తీసుకొచ్చా తీసుకొచ్చా
