[iSongs.info] 01 - Niluvadhamu Ninu Epudaina
[00:30.85] నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా
[00:33.62] ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
[00:41.34] నువ్వు విన్నది నీపేరైనా నిను కాదని అనిపించేనా
[00:46.57] ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా
[00:51.35] నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా
[00:56.34] నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నాపెరేనా
[01:01.33] అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా
[01:09.09] || నిలువద్దము||
[01:51.59] ప్రతి అడుగు తనకు తానే సాగింది నీవైపు నామాట విన్నట్టు నేనాపలేనంతగా
[02:01.84] భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు
[02:08.08] నీకోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా
[02:12.35] నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు
[02:16.84] నీప్రేమనే ప్రశ్నించుకో ఆనింద నాకెందుకు
[02:43.35] || నిలువద్ధము||
[03:37.83] ఇదివరకు ఎదలయకు ఏమాత్రము లేదు హోరెత్తు
[03:45.33] ఈ జోరు కంగారు పెట్టేంతగా
[03:47.84] తడబడకు నన్ను అడుగు చెబుతాను పాఠాలు
[03:54.84] లేలేత పాదాలు జలపాత మయ్యేట్టుగా
[03:58.08] నాదారినే మళ్ళించగా నీకెందుకో అంత పంతం
[04:03.34] మన చేతిలో ఉంటే కాదా ప్రేమించడం మానటం
[04:08.34] ||నిలువద్ధం||
