Lrc Player

Pachani Chilukalu

Telugu
[05:51.63]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:36.05] తందానానే..తానానే..ఆనందమే..(4)

[00:50.54] పచ్చని చిలుకలు తోడుంటే

[00:57.34] పాడే కోయిల వెంటుంటే

[00:59.90] భూలోకమే ఆనందానికి ఇల్లోయి..

[01:16.65] లోకంలో కన్నీరింక చెల్లు(2)

[01:19.16] చిన్న చిన్న గూటిలోనే స్వర్గముంది లే

[01:22.65] అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదు లే

[01:26.90] సీతాకోక చిలుకకు చీరలెందుకు

[01:30.90] అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు ఎందుకంట(పచ్చని)

[01:35.88] అందని మిన్నే ఆనందం..అందే మన్నే ఆనందం

[01:40.90] అరె భూమిని చీల్చుకు పుట్టే

[01:42.15] పచ్చని పసిరిక ఆనందం..

[01:42.90] మంచుకి ఎండే ఆనందం..వాగుకి వానే ఆనందం..

[01:44.16] అరె ఎండకి వానకి రంగులు

[01:44.64] మారే ప్రకృతి ఆనందం..

[01:45.43] బ్రతుకే నూరేళ్ళందం..బ్రతుకే బ్రహ్మానందం..

[01:46.40] చెలియా..వయసుడిగే..స్వగతంలో..

[01:46.91] అనుబంధం..ఆనందమానందం..(పచ్చని)

[01:47.89] నీ శ్వాసను నేనైతే..నా వయసే ఆనందం..

[01:48.65] మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం..

[01:49.40] చలి గుప్పే మాసం లో..చెలి ఒళ్ళే ఆనందం..

[01:49.65] నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే

[01:50.89] కరుణే ఆనందం..

[01:51.41] అందం ఓ ఆనందం..బంధం పరమానందం..

[01:52.15] చెలియా..ఇతరులకై..కనుజారే..

[01:52.66] కన్నీరే ఆనందమానందం..(పచ్చని