Lrc Player

Its not the end

Unknown artist
[03:07.90]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:26.72] నిన్ను నిన్నుగా చూపే సమరం

[00:29.72] కనువిందుగ సాగే తరుణం

[00:32.72] అలసిపోని ఆశల కెరటం

[00:36.23] నీవైరా , సైన్యంలా

[00:42.73] నీలో ఉత్తేజం రేపే కథనం

[00:45.72] ప్రేమై ఉత్సాహం నింపే విజయం

[00:49.22] ఉరిమే మేఘాలల్లే నీ పయనం

[00:52.22] పిడుగైరా , వజ్రంలా

[00:58.97] నీ ఆటే చాలా smartuu

[01:00.47] నీ ప్లానే చాలా neatuu

[01:02.22] Sketche వేసావంటే , వార్ వన్ sideuu

[01:05.23] నీ నవ్వే చాలా sweetuu

[01:06.99] నీ లుక్సే చాలా hotuuu

[01:08.73] Point చెప్పావంటే , mind a blockuu

[01:11.99] నీ master mind ki చప్పట్లు

[01:14.73] నీ attitude ki hatsoffuu

[01:18.22] Trending ke ledhika fullstopuu

[01:24.99] Jeeth Jeeth Jeeth Jeeth Jeeth Gaya .. Oohooo

[01:27.73] Jeeth Jeeth Jeeth Jeeth Jeeth Gayaaaaaa.. (2 times)

[02:04.98] సహనం పరీక్షిస్తే తన సహనానికి జేకొట్టదా

[02:11.23] దిగులే ఎదురిస్తే తన చిరునవ్వకి దాసి అవ్వదా

[02:17.23] మంచి స్నేహితుడు

[02:18.74] మహానాయకుడు

[02:20.22] లోకం మెచ్చేవాడు

[02:21.97] తానే bestuuu brotheruuu

[02:23.73] స్పూర్తిదాయకుడు

[02:25.23] ఒదిగి ఉండేవాడు

[02:26.72] తనలా లేరే ఎవరూ

[02:28.23] తానో గేమ్ చేంజరూ

[02:30.73] వ్యూహములో అర్జునుడు

[02:33.03] అభిమానులలో అభిజితుడు .....

[02:36.76] Jeeth Jeeth Jeeth Jeeth Jeeth Gaya .. Oohooo

[02:39.97] Jeeth Jeeth Jeeth Jeeth Jeeth Gayaaaaaa.. (2 times)