Lrc Player

02_-_Arere_Aakasham

Unknown artist
[03:26.33]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:09.54] అరెరే ఆకాశంలో ఓ ఓ ఓన… ఇల్లే కడుతున్నావా ఆ ఆఆ

[00:31.04] సూరీడు కూడా పడలేని సోట… రంగేసినాడు తలదాసుకుంటా

[00:41.28] తనరూపు తానే తెగ సూసుకుంటా ఆ ఆ…

[00:46.51] మా కిట్టిగాడు పడ్డాడు తంటా ఆఆ…

[01:11.03] అరెరే ఆకాశంలో ఓ ఓ ఓన… ఇల్లే కడుతున్నానా ఆ ఆఆ

[01:49.14] ఓ ఓ ఓఓ… సిత్రలహరి పాటంట తాను

[01:56.13] రేడియోలో గోలంట నేను…

[02:01.18] బొమ్మ కదిలేలా ఆ ఆఆ… గొంతు కలిసేనా ఆ ఆఆ

[02:10.88] టూరింగ్ టాకీసు తెర నువ్వనీ… నేనేమో కట్టైన టిక్కెట్టుని

[02:20.66] మన జంట హిట్టైన సినిమా అని… అభిమానులే వచ్చి సూత్తారనీ

[02:50.89] పగలు రేయంటూ లేదు… కలలే కంటూ ఉన్నా ఆఆ ఆ

[03:01.17] తనతో నుంచుంటే చాలూ ఊఊ… కలరు ఫోటోలోనా ఆ ఆఆ