Bhalegundi Baalaa - SenSongsMp3.Com
[00:00.60] వచ్చానంటివో, పోతానంటివో… వగలు పలుకుతావే
[00:08.58] కట్టమింద పొయ్యే… అలకల సిలకా
[00:11.07] భలేగుంది బాలా…
[00:13.34] దాని ఎధాన… దాని ఎధాన…
[00:15.83] దాని ఎధాన ఉండే… పూల పూల రైక భలేగుందే బాలా
[00:25.81] వచ్చానంటివో, పోతానంటివో… వగలు పలుకుతావే
[00:30.59] వచ్చానంటివో, పోతానంటివో… వగలు పలుకుతావే
[00:35.55] కట్టమింద… హ్హా, కట్టమింద… భలే
[00:38.34] కట్టమింద పొయ్యే… అలకల సిలకా
[00:40.71] భలేగుంది బాలా…
[00:42.96] దాని ఎధాన… దాని ఎధాన…
[00:45.46] దాని ఎధాన ఉండే… పూల పూల రైక భలేగుందే బాలా
[00:50.72] అరెరెరెరే… నారి నారి వయ్యారి సుందరి… నవ్వు మొఖముదాన
[00:56.72] నారీ నారీ వయ్యారి సుందరి… నవ్వు మొఖముదాన
[01:01.23] నీ నవ్వు మొఖం… నీ నవ్వు మొఖం
[01:04.20] నీ నవ్వు మొఖంమింద… నంగనాచి అలక భలేగుంది బాలా
[01:08.67] నీ నవ్వు మొఖంమింద… నంగనాచి అలక భలేగుంది బాలా
[01:14.16] వచ్చానంటివో, పోతానంటివో… వగలు పలుకుతావే
[01:18.40] కట్టమింద పొయ్యే… అలకల సిలకా భలేగుంది బాలా
[01:23.67] దాని ఎధాన ఉండే… పూల పూల రైక భలేగుందే బాలా
[01:31.59] హో ఓ ఓ హో ఓ ఓ… ఓఓఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓ
[01:46.54] ఓఓ ఓ ఓఓ ఓ… అరరే అరరే అరె అరె అరె అరె
[01:49.04] తిక్కరేగి ఎక్కినావు కోమలి… అలక నులక మంచం
[01:53.68] తిక్కరేగి ఎక్కినావు కోమలి… అలక నులక మంచం
[01:58.19] అల సందా పోవ్వ నీకు… అలక ఏలనే అగుడు సేయ తగునా
[02:03.20] అల సందా పోవ్వ నీకు… అలక ఏలనే అగుడు సేయ తగునా
[02:08.49] వచ్చానంటివో… అరె వచ్చానంటివో… ఓ ఓఓ
[02:13.44] వచ్చానంటివో, పోతానంటివో… వగలు పలుకుతావే
[02:17.96] కట్టమింద పొయ్యే… అలకల సిలకా భలేగుంది బాలా (ఏ బాలా)
[02:23.44] దాని ఎధాన ఉండే… పూల పూల రైక భలేగుందే బాలా
[02:44.47] అరెరెరెరే… సురుకు సూపు సొరకత్తులిసరకే… సింత ఏల బాలా
[02:50.47] సురుకు సూపు సొరకత్తులిసరకే… సింత ఏల బాలా
[02:55.69] కారమైన, ముది కారామైన…
[02:57.95] ముది కారమైన మూతి ఇరుపులు… భలేగున్నయే బాలా
[03:02.69] నీ అలక తీరనూ… ఏమి భరణము ఇవ్వగలను భామ
[03:29.92] ఎన్నెలైన ఏమంత నచ్చదూ… ఊ ఊఊ
[03:37.47] ఎన్నెలైన ఏమంత నచ్చదూ… నువ్వు లేని చోటా
[03:42.47] ఎన్నేలైన ఏమంత నచ్చదూ… నువ్వు లేని చోటా
[03:47.46] నువ్వు పక్కనుంటే… నువ్వు పక్కానుంటే
[03:49.96] నువ్వు పక్కనుంటే… ఇంకేమి వద్దులే, చెంత చేర రావా
[03:54.70] ఇంకనైన పట్టించుకుంటనని… మాట ఇవ్వు మావా
[03:59.95] తుర్రుమంటు పైకెగిరిపోద్ది… నా అలక సిటికలోన
