Kanulu Therachina
[00:24.85] కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
[00:30.08] నిజమూ తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
[00:35.34] ఎదుటే ఎపుడూ తిరిగే వెలుగా
[00:40.57] ఇదిగో ఇపుడే చూశా సరిగా
[00:45.81] ఇన్నాళ్ళూ నేనున్నది నడిరేయి నిదురలోన
[00:51.06] అయితే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసిందా కొత్తగా
[00:56.32] కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
[01:00.82] నిజమూ తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
[01:46.81] పెదవుల్లో ఈ దరహాసం నీకోసం పూసింది
[01:51.82] నీ జతలో ఈ సంతోషం పంచాలని పిస్తోంది
[01:57.08] ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతోంది
[02:02.32] అయితే నేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది
[02:07.81] దూరం మహ చెడ్డదని లోకం అనుకుంటుంది
[02:12.83] కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది
[02:17.82] నీలో నాప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది
[02:23.32] నీతో అది చెప్పిందా ఈ జ్ఞాపకాలె నా ఊపిరైనవని
[02:28.09] కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
[02:32.81] నిజమూ తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
[03:11.00] ప్రతి నిముషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది
[03:16.44] ఎవరైనా కనిపెడతారని కంగారుగా ఉంటోంది
[03:21.47] నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోందీ
[03:26.22] నాక్కూడా ఈ కలవరమెపుడే పరిచయమయ్యింది
[03:31.71] అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే
[03:36.96] నేనే ఇక లేనట్టు నీలో కరిగించావో
[03:42.21] ప్రేమా ఈ కొత్త స్వరమని అనుమానం కలిగిందీ
[03:47.09] నువ్వే నా సందేహానికి వెచ్చనైన ఋజువియ్యయింది మరి మదీ
[03:52.38] కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
[03:56.86] నిజమూ తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
[04:02.36] ఎదుటే ఎపుడూ తిరిగే వెలుగా
[04:07.21] ఇదిగో ఇపుడే చూశా సరిగా
[04:12.49] ఇన్నాళ్ళూ నేనున్నది నడిరేయి నిదురలోన
[04:17.73] అయితే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసిందా కొత్తగా
