Lrc Player

06_-_Toliprema

Unknown artist
[04:03.19]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:19.94] నిజమేనా నిజమేనా

[00:23.16] మన కథ ముగిసేన

[00:26.66] చీకటిలో ఒంటరిగా

[00:29.83] నా మది మిగిలెనా

[00:32.98] నా గతము నేనే వదులుకున్నా

[00:36.72] అది నను వదలదె

[00:39.48] నీ గురుతులన్ని చెరపమన్నా

[00:43.24] హృదయం చెరపదె

[00:46.48] ఈ నిన్న తప్పో నేటికెదురై

[00:49.99] నన్ను నిలదీశనే

[00:52.73] నీ మరువలేని జ్ఞాపకాలే

[00:56.73] నన్ను వెలి వేసెనె

[00:59.24] తొలి ప్రేమా

[01:02.96] నీ గుండెలో గాయమా

[01:05.94] తొలి ప్రేమా

[01:09.73] నా వల్లే అనకుమా ||2||

[01:33.38] నిజమేనా నిజమేనా

[01:36.62] మన కథ ముగిసేన

[01:40.38] చీకటిలో ఒంటరిగా

[01:43.17] నా మది మిగిలెనా

[02:32.77] నేరమే ఎవరిదో తేలదుగా తేల్చవుగా

[02:39.77] పంతమే ఎందుకో అడగవుగా విడవవుగా

[02:46.78] నేనే ఊపిరి పంచినా నేనే కాదని తెంచినా

[02:52.86] నేనే కోరి నేనే వీడి నిలకడ మరిచినా

[02:59.86] నీ రాక మళ్లీ నిదురపొయె కలలను పిలిచెనె

[03:06.11] నీ వీడుకోలే ఎంత బాధో నేడే తెలీసేనే

[03:12.41] తొలి ప్రేమా

[03:16.31] నీ గుండెలో గాయమా

[03:19.31] తొలి ప్రేమా

[03:23.17] నా వల్లే అనకుమా ||2||