Lrc Player
Yehova Maaku - DR. P. SATISH KUMAR (Nee Sannidhiye chalunaya)
DR. P. SATISH KUMAR
[05:38.93]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.
[00:30.82] యెహోవా మాకు తోడుగా యేసయ్య మాకు అండగా - (పవన్ దారివేముల)
[00:57.57] యేసయ్య మా ఇంట ఉండగా
[01:03.34] యెహోవా మాకు తోడుగా
[01:14.53] శుద్దత్మ మాకు నీడగా
[01:25.84] త్రిత్వత మాకు ఉండగా
[02:28.33] ఎడబాయ లేదే నీ కృప మమ్ము
[02:40.08] విదనాడా లేదన్నాడు,
[02:42.83] వివరించ లేము వర్నినించలేము
[02:45.85] నీ ఆచర్యకార్యలను,
[02:50.83] బహు వింతైన ప్రేమన్,చూపవు మాపై
[02:54.32] చాలయ్య మా ఇంట నీ సన్నిధి
[00:00.00] కమనీయమైన నీ ప్రేమ బంధం
[00:00.00] కాచింది కను పాపాల,
[00:00.00] కృప వెంబడి కృపతో నింపావు మమ్ము
[00:00.00] కష్టాల కన్నిల్లలో,
[00:00.00] మా ప్రతి బందకమును, విదిపించినావే
[00:00.00] చాలయ్యా మాఇంట నీ సన్నిధి
