Jala jala jalapaatham
[00:11.65] జల జల జలపాతం నువ్వు… సెల సెల సెలయేరుని నేను
[00:27.66] సల సల నువు తాకితే నన్ను… పొంగే వరదై పోతాను
[00:31.66] చలి చలి చలిగాలివి నువ్వు… చిరు చిరు చిరు అలనే నేను
[00:36.90] చర చర నువ్వళ్ళితే నన్ను… ఎగసే కెరటాన్నౌతాను
[00:41.65] హే… మన జంట వైపు… జాబిలమ్మ తొంగి చూసెనే
[00:49.90] హే… ఇటు చూడకంటు మబ్బు రెమ్మ దాన్ని మూసెనే
[00:57.40] ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే… హా ఆ ఆఆ
[01:04.40] జల జల జలపాతం నువ్వు… సెల సెల సెలయేరుని నేను
[01:09.41] సల సల నువు తాకితే నన్ను… పొంగే వరదై పోతాను
[01:17.41] చలి చలి చలిగాలివి నువ్వు… చిరు చిరు చిరు అలనే నేను
[01:20.16] చర చర నువ్వళ్ళితే నన్ను… ఎగసే కెరటాన్నౌతాను
[01:47.90] సముద్రమంత ప్రేమ… ముత్యమంత మనసు
[01:53.65] ఎలాగ దాగి ఉంటుంది లోపలా..!!
[01:58.65] ఆకాశమంత ప్రణయం… చుక్కలాంటి హృదయం
[02:03.65] ఇలాగ బయట పడుతోంది ఈ వేళా, హా
[02:09.16] నడి ఎడారిలాంటి ప్రాణం… తడి మేఘానితో ప్రయాణం
[02:14.15] ఇక నా నుంచి నిన్ను… నీ నుంచి నన్ను, తెంచలేదు లోకం
[02:16.15] జల జల జలపాతం నువ్వు… సెల సెల సెలయేరుని నేను
[02:27.40] సల సల నువు తాకితే నన్ను… పొంగే వరదై పోతాను
[03:01.15] ఇలాంటి తీపి రోజు… రాదు రాదు రోజు
[03:06.65] ఎలాగ వెళ్లిపోకుండా ఆపడం…!!
[03:11.65] ఇలాంటి వాన జల్లు… తడపదంట ఒళ్ళు
[03:16.90] ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం..!!
[03:22.15] ఎప్పుడూ లేనిదీ ఏకాంతం… ఎక్కడా లేని ఏదో ప్రశాంతం
[03:27.15] మరి నాలోన నువ్వు… నీలోన నేను, మనకు మనమే సొంతం
[03:35.65] జల జల జలపాతం నువ్వు… సెల సెల సెలయేరుని నేను
[03:40.66] సల సల నువు తాకితే నన్ను… పొంగే వరదై పోతాను
[03:45.91] ఆఆ, చలి చలి చలిగాలివి నువ్వు… చిరు చిరు చిరు అలనే నేను
[03:50.90] చర చర నువ్వళ్ళితే నన్ను… ఎగసే కెరటాన్నౌతాను
