03_-_Ee_Manase_Se
[00:28.16] ఈ మనసే సే సే సే సే సే సే
[00:32.95] నా మనసే సే సే సే సే సే సే
[00:37.91] పరుగెడుతోంది నీకేసే వినమంటోంది తన ఊసే
[00:43.42] అలలెగసే కలవరమాయే తనలో నిను చూసే
[00:49.41] ఈ మనసే సే సే సే సే సే సే
[00:54.66] నా మనసే సే సే సే సే సే సే
[01:33.66] ఎన్నో కలలను చూసే కన్నే కునుకొదిలేసే
[01:38.93] నువ్వే తను వెతికే ఆ తొలివెలుగని తెలిసే
[01:43.92] ఎన్నో కలలను చూసే కన్నే కునుకొదిలేసే
[01:48.41] నువ్వే తను వెతికే ఆ తొలివెలుగని తెలిసే...!
[01:53.17] కోరుకున్న తీరాన్నే తాను చేరినా
[01:57.91] తీరిపోని ఆరాటంతో కలవరించెనా
[02:02.65] వెనకనె తిరుగుతు చెలి జత విడువదు
[02:05.17] దొరికిన వరముతొ కుదురుగా నిలువదు
[02:07.66] ఏంచేస్తే బావుంటుందో చెప్పని వింత నసే
[02:14.17] ఈ మనసే సే సే సే సే సే సే
[02:18.66] నా మనసే సే సే సే సే సే సే
[03:09.45] నీతో చెలిమిని చేసే నీలో చలువను చూసే
[03:14.67] అయినా ఇంకా ఏదో అడిగే అత్యాశే...!
[03:19.41] నీతో చెలిమిని చేసే నీలో చలువను చూసే
[03:24.42] అయినా ఇంకా ఏదో అడిగే అత్యాశే
[03:29.45] వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా
[03:33.67] వెన్నెలంటి నీ నవ్వుల్లో చెమ్మగిల్లినా
[03:38.41] తహతహ తరగదు అలజడి అణగదు
[03:41.15] తన సొద ఇది అని తలపును తెలుపదు
[03:43.65] ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏ వరసే
[03:49.31] ఈ మనసే సే సే సే సే సే సే
[03:54.56] నా మనసే సే సే సే సే సే సే
[04:00.07] పరుగెడుతోంది నీకేసే వినమంటోంది తన ఊసే
[04:05.06] అలలెగసే కలవరమాయే తనలో నిను చూసే
[04:11.56] ఈ మనసే సే సే సే సే సే సే
[04:16.31] నా మనసే సే సే సే సే సే సే
