Lrc Player

Pas. Anand Jayakumar - PUNARUDHANUDA

Unknown artist
[07:22.41]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:27.63] పునరుత్థానుడా నా యేసయ్యా (2)

[00:37.88] మరణము గెలిచి బ్రతికించితివి నన్ను (2)

[00:48.63] స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు

[00:53.61] ఆరాధించెద నీలో జీవించుచు

[00:59.12] స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు

[01:04.35] ఆరాధించెద నీలో జీవించుచు

[01:24.12] నీ కృప చేతనే నాకు

[01:29.12] నీ రక్షణ భాగ్యము కలిగిందనీ

[01:37.87] నీ కృప చేతనే నాకు

[01:42.36] నీ రక్షణ భాగ్యము కలిగిందనీ

[01:48.60] పాడనా…

[01:52.63] ఊపిరి నాలో ఉన్నంతవరకు

[01:59.63] పాడనా…

[02:03.61] ఊపిరి నాలో ఉన్నంతవరకు

[02:09.13] నా విమోచకుడవు నీవేనని

[02:14.37] రక్షణానందం నీ ద్వార కలిగిందనీ

[02:19.89] నా విమోచకుడవు నీవేనని

[02:25.13] రక్షణానందం నీ ద్వార కలిగిందనీ

[02:31.12] స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు

[02:36.36] ఆరాధించెద నీలో జీవించుచు

[02:41.62] స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు

[02:46.87] ఆరాధించెద నీలో జీవించుచు

[02:52.87] పునరుత్థానుడా నా యేసయ్యా

[02:57.60] మరణము గెలిచి బ్రతికించితివి నన్ను

[03:03.12] స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు

[03:07.89] ఆరాధించెద నీలో జీవించుచు

[03:15.86] నే ముందెన్నడు వెళ్ళని

[03:19.87] తెలియని మార్గం నాకు ఎదురాయెనే

[03:28.62] నే ముందెన్నడు వెళ్ళని

[03:33.37] తెలియని మార్గం నాకు ఎదురాయెనే

[03:39.61] సాగిపో ….

[03:43.35] నా సన్నిధి తోడుగా వచ్చుననినా

[03:50.35] సాగిపో ….

[03:54.12] నా సన్నిధి తోడుగా వచ్చుననినా

[03:59.87] నీ వాగ్ధానమే నన్ను బలపరచెనే

[04:02.62] పరిశుద్ధాత్ముని ద్వార నడిపించెనే

[04:12.86] నీ వాగ్ధానమే నన్ను బలపరచెనే

[04:15.85] పరిశుద్ధాత్ముని ద్వార నడిపించెనే

[04:22.11] స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు

[04:27.37] ఆరాధించెద నీలో జీవించుచు

[04:32.62] స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు

[04:38.11] ఆరాధించెద నీలో జీవించుచు

[04:43.60] పునరుత్థానుడా నా యేసయ్యా

[04:48.61] మరణము గెలిచి బ్రతికించితివి నన్ను

[04:53.86] స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు

[04:58.61] ఆరాధించెద నీలో జీవించుచు

[05:10.61] చెరలోనైన స్తుతి పాడుచు

[05:15.36] మరణము వరకు నిను ప్రకటించెదా

[05:24.10] చెరలోనైన స్తుతి పాడుచు

[05:28.36] మరణము వరకు నిను ప్రకటించెదా

[05:34.84] ప్రాణమా …

[05:38.84] కృంగిపోకే ఇంకొంత కాలం

[05:45.61] ప్రాణమా …

[05:49.59] కృంగిపోకే ఇంకొంత కాలం

[05:55.34] యేసు మేఘాలపై త్వరగా రానుండగా

[06:00.36] నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా

[06:05.86] యేసు మేఘాలపై త్వరగా రానుండగా

[06:11.35] నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా

[06:17.35] స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు

[06:22.35] ఆరాధించెద నీలో జీవించుచు

[06:27.86] స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు

[06:33.13] ఆరాధించెద నీలో జీవించుచు

[06:39.11] పునరుత్థానుడా నా యేసయ్యా (2)

[06:49.37] మరణము గెలిచి బ్రతికించితివి నన్ను (2)

[06:59.85] స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు

[07:05.34] ఆరాధించెద నీలో జీవించుచు

[07:10.88] స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు

[07:15.87] ఆరాధించెద నీలో జీవించుచు