Lrc Player

Saranga Dariya Song Lyrics

Mangli
[03:50.98]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:18.47] దాని కుడీ భుజం మీద కడవా

[00:20.72] దాని గుత్తెపు రైకలు మెరియా

[00:22.97] అది రమ్మంటె రాదురా సెలియా

[00:24.97] దాని పేరే సారంగ దరియా

[00:29.73] దాని ఎడం భుజం మీద కడవా

[00:31.72] దాని యెజెంటు రైకలు మెరియా

[00:33.97] అది రమ్మంటె రాదురా సెలియా

[00:36.24] దాని పేరే సారంగ దరియా

[00:58.97] కాళ్ళకు ఎండీ గజ్జెల్… లేకున్నా నడిస్తే ఘల్ ఘల్

[01:03.47] కొప్పులో మల్లే దండల్… లేకున్నా చెక్కిలి గిల్ గిల్

[01:07.97] నవ్వుల లేవుర ముత్యాల్… అది నవ్వితే వస్తాయ్ మురిపాల్

[01:12.74] నోట్లో సున్నం కాసుల్… లేకున్నా తమల పాకుల్

[01:16.72] మునిపంటితో మునిపంటితో… మునిపంటితో నొక్కితే పెదవుల్

[01:21.22] ఎర్రగా అయితదిర మన దిల్

[01:23.47] చురియా చురియా చురియా… అది సుర్మా పెట్టిన చురియా

[01:27.72] అది రమ్మంటె రాదురా సెలియా

[01:29.97] దాని పేరే సారంగ దరియా

[01:32.22] దాని కుడీ భుజం మీద కడవా

[01:34.23] దాని గుత్తెపు రైకలు మెరియా

[01:36.47] అది రమ్మంటె రాదురా సెలియా

[01:38.72] దాని పేరే సారంగ దరియా

[01:41.22] దాని ఎడం భుజం మీద కడవా

[01:43.22] దాని యెజెంటు రైకలు మెరియా

[01:45.51] అది రమ్మంటె రాదురా సెలియా

[01:47.72] దాని పేరే సారంగ దరియా

[02:28.23] రంగేలేని నా అంగీ… జడ తాకితే అయితది నల్లంగి

[02:32.72] మాటల ఘాటు లవంగి… మర్లపడితే అది శివంగి

[02:37.22] తీగలు లేని సారంగి… వాయించబోతే అది ఫిరంగి

[02:41.47] గుడియా గుడియా గుడియా… అది చిక్కీ చిక్కని చిడియా

[02:45.72] అది రమ్మంటె రాదురా సెలియా

[02:47.99] దాని పేరే సారంగ దరియా

[02:50.22] దాని సెంపలు ఎన్నెల కురియా

[02:52.47] దాని సెవులకు దుద్దులు మెరియా

[02:54.73] అది రమ్మంటె రాదురా సెలియా

[02:56.97] దాని పేరే సారంగ దరియా

[03:01.47] దాని నడుం ముడతలే మెరియా

[03:03.72] పడిపోతది మొగోళ్ళ దునియా

[03:05.97] అది రమ్మంటె రాదురా సెలియా

[03:07.97] దాని పేరే సారంగ దరియా

[03:13.22] దాని కుడీ భుజం మీద కడవా

[03:14.72] దాని గుత్తెపు రైకలు మెరియా

[03:16.97] అది రమ్మంటె రాదురా సెలియా

[03:19.24] దాని పేరే సారంగ దరియా

[03:21.73] దాని ఎడం భుజం మీద కడవా

[03:23.97] దాని యెజెంటు రైకలు మెరియా

[03:25.97] అది రమ్మంటె రాదురా సెలియా

[03:27.97] దాని పేరే సారంగ దరియా