Lrc Player

Okkasari_Cheppaleva_(From__Nuvvu_Naaku_Nachchav_)

Unknown artist
[05:09.71]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:37.48] ఒక్కసారి చెప్పలేవా.. నువ్వు నచ్చావని..

[00:51.75] చెంత చేరి పంచుకోవా.. ఆశనీ శ్వాసని..

[00:58.74] మన గుండె గుప్పెడంత.. తన ఊహ ఉప్పెనంత..

[01:05.99] ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుతున్న వేళ..

[01:12.99] వెన్నెలేదో.. వేకువేదో.. నీకు తెలుసా మరి

[01:19.75] నిదురపోయే మదిని గిల్లి.. ఎందుకా అల్లరి

[02:00.68] చందమామ మనకందదని

[02:04.93] ముందుగానే అది తెలుసుకుని

[02:08.43] చేయి చాచి పిలవద్దు అని

[02:11.95] చంటిపాపలకు చెబుతామా

[02:15.17] లేని పోని కలలెందుకని

[02:18.68] మేలుకుంటే అవి రావు అని

[02:22.19] జన్మలోనే నిదరోకు అని

[02:25.68] కంటిపాపలకు చెబుతామా

[02:28.95] కలలన్నవి కలలని నమ్మనని

[02:33.17] అవి కలవని పిలవకు కలవమని..

[02:35.19] మది మీటుతున్న మధురానుభూతి

[02:38.94] మననడిగి చేరుతుందా

[02:42.67] ఒక్కసారి చెప్పలేవా.. నువ్వు నచ్చావని..

[02:48.44] చెంత చేరి పంచుకోవా.. ఆశనీ శ్వాసని..

[03:23.93] అందమైన హరివిల్లులతో

[03:27.68] వంతెనేసి చిరుజల్లులతో

[03:30.69] చుక్కలన్ని దిగి వస్తుంటే

[03:34.17] కరిగిపోని దూరం ఉందా

[03:37.95] అంతులేని తన అల్లరితో

[03:41.18] అలుపు లేని తన అలజడితో

[03:44.45] కెరటమెగిరి పడుతూ ఉంటే

[03:47.92] ఆకాశం తెగి పడుతుందా

[03:50.95] మనసుంటే మార్గం ఉంది కదా

[03:54.17] అనుకుంటే అందనిదుంటుందా

[03:57.68] అనుకున్నవన్ని మనకందినట్టే

[04:01.17] అనుకుంటే తీరిపోదా

[04:04.70] ఒక్కసారి చెప్పలేవా.. నువ్వు నచ్చావని..

[04:10.92] చెంత చేరి పంచుకోవా.. ఆశనీ శ్వాసని..

[04:18.18] మన గుండె గుప్పెడంత.. తన ఊహ ఉప్పెనంత..

[04:22.19] ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుతున్న వేళ