Lrc Player

[iSongs.info] 05 - Allantha Doorala

Unknown artist
[04:35.30]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:20.63] అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా

[00:28.88] అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా….గుండెల్లో కొలువుండగా..

[00:41.64] భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా వున్న ఏ పోలిక

[00:49.88] అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా.. (అల్లంత)

[01:46.14] కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా

[01:54.38] పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికి అందనిదీ సుందరి నీడ

[02:02.86] ఇందరి చేతులు పంచిన మమత పచ్చగ పెంచిన పూలత

[02:11.36] నిత్యం విరిసే నందనమవగా అందానికే అందమనిపించగా

[02:19.13] దిగి వచ్చెనో ఏమో దివి కానుక అరుదైన చిన్నారిగా……….

[03:30.38] తన వయ్యరంతో ఈ చిన్నది లాగిందో ఎందరిని నిలబడనీక

[03:38.88] ఎన్నో వోమ్పుల్తో పొంగే ఈ నది తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుక

[03:54.87] టిల్ పరిచయమొక తీయని కలగా నిలిపిన హృదయమే సాక్షిగా

[03:56.87] ప్రతి జ్ఞాపకం దీవించగా చెలి జీవితం వెలిగించగా……. (అల్లంత)