Boys
[00:19.06] ఎగిరి దుమికితే నింగి తగిలెను
[00:23.56] పదములు రెండూ పక్షులాయెను
[00:27.31] వేళ్ల చివర పూలు పూచెను
[00:27.81] కనుబొమ్మలే దిగి మీసమాయెను
[00:28.07] అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె
[00:29.31] అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె
[00:29.81] ఆనంద బాష్పాల్లో మునిగా...
[00:30.31] ఒక్కొక్క పంటితో నవ్వా...
[00:31.56] కలకండ మోసుకుంటూ నడిచా ఒక చీమై
[00:32.81] నే నీళ్ళల్లో పైపైనే నడిచా ఒక ఆకై...
[00:33.82] అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె
[00:37.06] అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె
[00:37.58] ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే
[00:38.07] గాలై ఎగిరెను మనసే... ఓ ఓ ఓ...
[00:38.57] ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే
[00:39.56] గాలై ఎగిరెను మనసే... ఓ ఓ ఓ...
[00:40.06] ఎగిరి దుమికితే నింగి తగిలెను
[00:40.32] పదములు రెండూ పక్షులాయెను
[00:40.81] వేళ్ల చివర పూలు పూచెను
[00:41.31] కనుబొమ్మలే దిగి మీసమాయెను
[00:42.81] అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె
[00:43.57] అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె
[00:44.07] నరములలో మెరుపురికెరినులే
[00:44.57] తనువంతా వెన్నెలాయెనులే
[00:46.31] చందురుని నువు తాకగనే
[00:46.81] తారకలా నే చెదిరితినే
[00:47.31] మనసున మొలకే మొలిచెలె
[00:47.81] అది కరువై తలనే దాటలే.. ..
[00:48.81] అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె
[00:49.32] నే చలనం లేని కొలనుని
[00:49.82] ఒక కప్ప దూకగా ఎండితిని
[00:50.32] ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే
[00:53.06] గాలై ఎగిరెను మనసే... ఓ ఓ ఓ...
[00:53.57] ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే
[00:54.07] గాలై ఎగిరెను మనసే... ఓ ఓ ఓ...
