Lrc Player

Varudu kavalunu

Sid siram
[03:44.64]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:11.87] చూపులే నా గుండె అంచుల్లో

[00:17.38] కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే

[00:23.88] పువ్వులా నా ఊహల గుమ్మంలో

[00:28.87] తోరణమవుతూ నువ్వే నిలుచున్నావే

[00:34.62] కొంచమైనా ఇష్టమేనా అడుగుతుందే

[00:41.87] మౌనంగా నా ఊపిరే

[00:45.38] దూరమున్నా చేరువవుతూ… నాలోని ఈ తొందరే

[00:56.85] కోల కళ్ళే ఇలా… గుండె గిల్లే ఎలా

[01:02.37] నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా

[01:07.62] కొంటె నవ్వే ఇలా… చంపుతుంటే ఎలా

[01:13.86] కొత్తరంగుల్లో ప్రాణమే తడిసేంతలా

[01:19.36] మళ్ళి మళ్ళి రావే… పూల జల్లు తేవే

[01:34.11] ఆఆ ఆ ఆఆ … ఏఏ ఏఏ ఏ

[01:42.36] నువ్వెల్లే దారులలో… చిరుగాలికి పరిమళమే

[01:48.86] అది నన్నే కమ్మేస్తూ ఉందే

[01:53.36] నా కంటి రెప్పలలో… కునుకులకిక కలవరమే

[02:00.11] ఇది నన్నే వేధిస్తూ ఉందే

[02:04.86] నిశినిలా విసురుతూ… శశి నువ్వై మెరవగా

[02:09.87] మనసులో పదనిసే… ముసుగే తీసెనా

[02:16.36] ఇరువురం ఒకరిగా… జతపడే తీరుగా

[02:21.61] మన కదే మలుపులే కోరేనా

[02:27.60] కోల కళ్ళే ఇలా… గుండె గిల్లే ఎలా

[02:33.10] నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా

[02:38.85] కొంటె నవ్వే ఇలా… చంపుతుంటే ఎలా

[02:44.35] కొత్తరంగుల్లో ప్రాణమే తడిసేంతలా

[02:49.85] మళ్ళి మళ్ళి రావే… పూల జల్లు తేవే

[03:02.10] చూపులే నా గుండె అంచుల్లో

[03:06.85] కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే

[03:12.59] నాన నానా నానా… హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్

[03:18.36] నాన నానా నా నాన నానా నా

[03:25.84] నాన నానా నానా… హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్

[03:29.83] నాన నానా నా నాన నానా నా

[03:35.10] మళ్ళి మళ్ళి రావే