Lrc Player

Okey Oka Lokam

Sid Sriram
[03:27.91]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:02.48] ఒకే ఒక లోకం నువ్వే

[00:08.00] లోకంలోన అందం నువ్వే

[00:10.48] అందానికే హృదయం నువ్వే నాకే అందావే

[00:14.25] ఏక ఏకీ కోపం నువ్వే

[00:17.97] కోపంలోన దీపం నువ్వే

[00:20.48] దీపం లేని వెలుతురూ నువ్వే

[00:23.72] ప్రాణానిలా వెలిగించావే

[00:25.73] నిన్ను నిన్నుగా ప్రేమించన

[00:27.97] నన్ను నన్నుగా అందించన

[00:30.24] అన్ని వేళల తోడుండాన

[00:32.98] జన్మ జన్మలా జంటవనా

[00:41.98] ఒకే ఒక లోకం నువ్వే

[00:44.00] లోకంలోన అందం నువ్వే

[00:46.25] అందానికే హృదయం నువ్వే నాకే అందావే

[00:51.25] ఏక ఏకీ కోపం నువ్వే

[00:53.73] కోపంలోన దీపం నువ్వే

[00:56.24] దీపం లేని వెలుతురూ నువ్వే

[00:58.98] ప్రాణానిలా వెలిగించావే

[01:01.99] నిన్ను నిన్నుగా ప్రేమించన

[01:04.22] నన్ను నన్నుగా అందించన

[01:06.75] అన్ని వేళల తోడుండాన

[01:09.49] జన్మ జన్మలా జంటవనా

[01:18.72] ఓ... కళ్ళతోటి నిత్యం

[01:20.49] నిన్నే కౌగిలించనా

[01:22.49] కాలమంత నీకే నేను కావలుండనా

[01:25.24] ఓ.. కళ్ళతోటి నిత్యం

[01:34.98] నిన్నే కౌగిలించనా

[01:38.00] కాలమంత నీకే నేను కావలుండనా

[01:43.74] నిన్న మొన్న గుర్తేరాని

[01:46.22] సంతోషాన్ని పంచేయినా

[01:48.48] ఎన్నాళ్లయినా గుర్తుండేటి

[01:50.99] ఆనందంలో ముంచేయనా

[01:54.00] చిరునవ్వులే సిరమువ్వగాి కట్టన..

[02:25.98] క్షణమైనా కనబడకుంటే ప్రాణ మాగదే

[02:32.72] అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే

[02:37.75] ఎండే నీకు తాకిందంటే

[02:40.47] చెమట నాకు పట్టెనే

[02:42.49] చలే నిన్ను చేరిందంటే

[02:45.23] వణుకు నాకు పుట్టెనే

[02:48.00] దేహం నీది నీ ప్రాణమీ నేనులే

[02:51.98] ఒకే ఒక లోకం నువ్వే

[02:54.49] లోకంలోన అందం నువ్వే

[02:56.74] అందానికే హృదయం నువ్వే

[02:59.24] నాకే అందావే

[03:02.48] ఏక ఏకీ కోపం నువ్వే

[03:04.49] కోపంలోన దీపం నువ్వే

[03:06.97] దీపం లేని వెలుతురూ నువ్వే

[03:09.97] ప్రాణానిలా వెలిగించావే

[03:12.00] నిన్ను నిన్నుగా ప్రేమించన

[03:14.46] నన్ను నన్నుగా అందించన

[03:16.98] అన్ని వేళల తోడుండాన

[03:19.73] జన్మ జన్మలా జంటవనా