[iSongs.info] 05 - Maguva Maguva (Female Version)
[00:34.46] ఆకాశం తాకే నీ ఆక్రందనలు
[00:38.46] మనసారా వినువారెవరు
[00:42.46] నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు
[00:47.21] సవరించే మనవారెవరు
[00:50.96] కళ మారుతున్న జీవితం కలతలోకి జారేనా
[00:55.21] కలలుగన్న కనులకు నీటి చెమ్మ తగిలేనా
[00:59.46] వెలుతురైనా ప్రతిదినం చూపుతోంద వేదన
[01:03.46] అందమైన బతుకునా అలజడి చెలరేగేనా
[01:07.96] ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం
[01:12.21] చీకటి ముసిరిందె చిటికెల్లోన
[01:16.45] తీరదు నీ శోకం మారదు ఈ లోకం
[01:20.72] తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా
[01:28.71] మగువా మగువా
[01:31.21] నీ మనసుకు లేదా ఏ విలువా
[01:36.96] మగువా మగువా
[01:38.71] నీ తలరాతలో చిరునవ్వులు కలవా
[01:45.71] అలుసుగా చూస్తారు లోకువ చేస్తారు
[01:49.71] అనాది కాలంగా అబలవే నువ్...
[01:53.71] నిందలు వేస్తారు నిను వెలివేస్తారు
[01:58.22] ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు
[02:18.71] మగువా మగువా
[02:20.96] నీ మనసుకు లేదా ఏ విలువా
[02:26.96] మగువా మగువా
[02:28.96] నీ తలరాతలో చిరునవ్వులు కలవా....
