Maguva Maguva
[00:02.61] Music
[00:15.61] మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..
[00:23.86] మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..
[00:32.11] అటు ఇటు అన్నింటా
[00:34.11] నువ్వే జగమంతా
[00:36.11] పరుగులు తీస్తావు
[00:37.61] ఇంటా బయట…
[00:39.86] అలుపని రవ్వంత
[00:42.11] అననే అనవంట…
[00:44.36] వెలుగులు పూస్తావు
[00:45.86] వెళ్లే దారంత…
[00:47.86] స.. గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ.స…
[00:50.87] గ.మ.ప.మ.గ… గ.మ.ప.మ.గ… గ.మ..ని..ప.మ..స…
[00:56.86] స.. గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ.స…
[01:00.86] గ.మ.ప.మ.గ… గ.మ.ప.మ.గ… గ.మ..ని..ప.మ..స…
[01:04.61] మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..
[01:11.36] మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..
[01:20.11] Music
[01:52.11] నీ కాటుక కనులు
[01:53.86] విప్పారకపోతే
[01:55.86] ఈ భూమికి తెలవారదుగా…
[01:59.86] నీ గాజుల చేయి
[02:01.86] కదలాడకపోతే
[02:03.86] ఏ మనుగడ కొనసాగదుగా…
[02:07.61] ప్రతి వరసలోను ప్రేమగా
[02:09.86] అల్లుకున్న బంధమా
[02:11.86] అంతులేని నీ శ్రమా
[02:13.87] అంచనాలకందునా…
[02:15.86] ఆలయాలు కోరని
[02:17.86] ఆదిశక్తి రూపమా
[02:19.86] నీవులేని జగతిలో
[02:21.87] దీపమే వెలుగునా…
[02:24.36] నీదగు లాలనలో
[02:26.11] ప్రియమగు పాలనలో
[02:28.11] ప్రతి ఒక మగవాడు పసివాడేగా…
[02:32.11] ఎందరి పెదవులలో
[02:34.11] ఏ చిరునవ్వున్నా
[02:36.11] ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా…
[02:39.87] స.. గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ.స…
[02:44.86] గ.మ.ప.మ.గ… గ.మ.ప.మ.గ… గ.మ..ని..ప.మ..స…
[02:48.86] స.. గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ.స…
[02:52.61] గ.మ.ప.మ.గ… గ.మ.ప.మ.గ… గ.మ..ని..ప.మ..స…
[02:56.86] మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా…
[03:03.62] మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..
[03:27.86] స.. గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ.స…
[03:32.62] గ.మ.ప.మ.గ… గ.మ.ప.మ.గ… గ.మ..ని..ప.మ..స…
[03:36.62] స.. గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ.స…
[03:40.86] గ.మ.ప.మ.గ… గ.మ.ప.మ.గ… గ.మ..ని..ప.మ..స…
[03:43.87] o oo ooooo
